- 22 279
- 66 211 363
Radha Manohar Das
India
Приєднався 8 січ 2017
దేశం కోసం ధర్మం కోసం🕉️
హరే కృష్ణ.
హిందూ బంధువు ల్లారా, సర్వేజనా సుఖినోభవంతు. ఇవే మన నినాదాలు , ఇవే మన విధానాలు
మన దేశం , మన ధర్మం , మన సంప్రదాయాలు ,మన సంస్కృతి , వీటిని కాపాడుకుందాం . వచ్చేతరాలకు వాటిని అందిద్దాం. ప్రపంచానికి యోగాన్ని ఇచ్చింది మనం , ఆయుర్వేదాన్ని ఇచ్చింది మనం , లెక్కలు నేర్పింది మనం . బట్టలు కట్టుకోవటం , ఆహరం వండుకోవటం ,వైద్యశాలలు ,విశ్వవిద్యాలయాలు ,ఆధ్యాత్మికత ,వ్యవసాయం ,పాడి పంటలు ,సిరి సంపదలు సంవృద్ధి గా వున్నా మన దేశం ఎందుకు ఎందుకు ముక్కలైంది . కేవలం హిందువులలో ఐక్యత లేకపోవటం చేత మాత్రమే దేశం ముక్కలైంది . కాబట్టి అందరి హిందువులలో ఐక్యత కొరకు ,అఖండ భరత్ పునర్వైభవం కొరకు , అఖండ భరత్ దిశగా మన పూర్వికులు చేసిన త్యాగాలను ,భలి దానాలను ,స్మరిస్తూ ముందుకు వెళదాం.
మీకు ఈ వీడియో నచ్చితే LIKE చేసి SUBSCRIBE చేసుకోండి.
----------------------------------------------------------------------------
Chant Hare Krishna Maha Mantra at least 1 mala [108 times] and be happy
హరే క్రిష్ణా హరే క్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే

Відео
వర్షంలో బులెట్ బైక్ అప్పుడు అలా సరదాగా అనకాపల్లిలో
Переглядів 6015 годин тому
వర్షంలో బులెట్ బైక్ అప్పుడు అలా సరదాగా అనకాపల్లిలో
కాశీ విధుల్లో కాసేపు.. కాలభైరవుడు దగ్గరికి
Переглядів 1 тис.11 годин тому
కాశీ విధుల్లో కాసేపు.. కాలభైరవుడు దగ్గరికి
నర్మదా పుష్కర స్నానం మధ్యప్రదేశ్లో జబల్పూర్ దగ్గర అప్పుడు
Переглядів 38212 годин тому
నర్మదా పుష్కర స్నానం మధ్యప్రదేశ్లో జబల్పూర్ దగ్గర అప్పుడు
విశాఖపట్నం ఎయిర్పోర్ట్. లో శ్రీ.. ఆదిభట్ల నారాయణదాసు గారి సమక్షంలో
Переглядів 31413 годин тому
విశాఖపట్నం ఎయిర్పోర్ట్. లో శ్రీ.. ఆదిభట్ల నారాయణదాసు గారి సమక్షంలో
అభయ్ హిందూ సేన ఆవిర్భావ సభలో.. పూజ కమలానంద స్వామి వారి అద్భుత ప్రవచనం విజయవాడలో
Переглядів 60116 годин тому
అభయ్ హిందూ సేన ఆవిర్భావ సభలో.. పూజ కమలానంద స్వామి వారి అద్భుత ప్రవచనం విజయవాడలో
అడవి తోడేలు నుండి పిలుపు వచ్చింది. 😂🤣🙏🫵🙌 🚩...
Переглядів 79117 годин тому
అడవి తోడేలు నుండి పిలుపు వచ్చింది. 😂🤣🙏🫵🙌 🚩...
స్త్రీ శక్తి కి ఉదాహరణ ఈ కోట మధ్యప్రదేశ్ ఉజ్జయిని దగ్గర.. రాణి అహల్యబాయి హోల్కర్ కోట..
Переглядів 1,1 тис.2 години тому
స్త్రీ శక్తి కి ఉదాహరణ ఈ కోట మధ్యప్రదేశ్ ఉజ్జయిని దగ్గర.. రాణి అహల్యబాయి హోల్కర్ కోట..
సాధించమంటే మొగుడిని కాదు 😄😄😄 హైదరాబాద్
Переглядів 7452 години тому
సాధించమంటే మొగుడిని కాదు 😄😄😄 హైదరాబాద్
బైబిల్ తొక్క లో గ్రంథం 🤣🤣🤣🤣 అంటున్న గొర్రె
Переглядів 4,2 тис.2 години тому
బైబిల్ తొక్క లో గ్రంథం 🤣🤣🤣🤣 అంటున్న గొర్రె
పరిశుద్దాన్ని పరిశోధన చేస్తే చాలు వ్యాపారం బయట పడిపోద్ది. 🤣😂🤚😇...
Переглядів 1,8 тис.2 години тому
పరిశుద్దాన్ని పరిశోధన చేస్తే చాలు వ్యాపారం బయట పడిపోద్ది. 🤣😂🤚😇...
RRS మాజీ ప్రచారక్ శ్రీ సదా శివ గారి అద్భుత ప్రసంగం.AHS ఆవిర్భావ సభ లో
Переглядів 5022 години тому
RRS మాజీ ప్రచారక్ శ్రీ సదా శివ గారి అద్భుత ప్రసంగం.AHS ఆవిర్భావ సభ లో
భక్త జన సందోహం గరుడోత్సవం నరసన్నపేట శ్రీకాకుళం జిల్లా
Переглядів 3124 години тому
భక్త జన సందోహం గరుడోత్సవం నరసన్నపేట శ్రీకాకుళం జిల్లా
బుడ్డోడు.. నోరు తిరగక పోయినా. ఎంత బాగా చెప్తున్నాడు. కొంకుదురు కుర్రోడు. తూ గొా.. జిల్లా లో
Переглядів 1,1 тис.7 годин тому
బుడ్డోడు.. నోరు తిరగక పోయినా. ఎంత బాగా చెప్తున్నాడు. కొంకుదురు కుర్రోడు. తూ గొా.. జిల్లా లో
విశాల హృదయం కలిగి ఉండేటువంటి విశాఖపట్నం...
Переглядів 1,2 тис.7 годин тому
విశాల హృదయం కలిగి ఉండేటువంటి విశాఖపట్నం...
యువకులను చెడగొడుతున్న రాధా మనోహర్ దాస్!😂😂😂
Переглядів 6 тис.7 годин тому
యువకులను చెడగొడుతున్న రాధా మనోహర్ దాస్!😂😂😂
ఆనందానికి అంతు లేదు కదా అమెరికా అమ్మ 🙏🙏🙏
Переглядів 6527 годин тому
ఆనందానికి అంతు లేదు కదా అమెరికా అమ్మ 🙏🙏🙏
Jaihind... Let's do Facebook campaign to select guruvugaru as TTD board chairman...to save Hindu temples and Hindu dharma..
Matalu chatal lo naa kadu bike driving lo kudaa speed a Guruvu garu 😂
సకల విద్యలు తెలిసినవారు మీరు గురువుగారు❤❤
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ గురువు గారు నమస్తే జై శ్రీ రామ్ 🙏
Jai Shree Ram
అదరగొట్టారు గురువు 🕉️🙏🙏🙏
Guru garu meere Ila night lo hulchul chesthe ink pillakaru night lo batch lu batchlu la ride cheyakunda untara swamy.
Helmet dharana cheyandi swamy ji .
Jai sri ram
ఏంటండీ గురూజీ🎉🎉
జై శ్రీ రామ్ గురూజీ
Puli 🐅
హరే కృష్ణ గురూజీ
Veedu chaala neethulu maatladuthadu kada, kaneesam bandi nadipetapuudu helmet pettukovalani theliyada.
సర్ నీతులు మాట్లాడేవాడు వాడి పేరు కూడా చెప్పుకోవాలి కదా సార్ మీ పేరేంటి సార్ 🤣🤣🤣. అది జస్ట్ ఒక లుక్కు సార్ ఒక్క జస్ట్ సార్ అది... నేను బండి తెచ్చాడు సార్ కుర్రోడు వాడి సరదా కోసం నడిపేయండి సార్. మీరు ఏదో పెద్ద బ్రిటిష్ మింగితే పుట్టినంత ఫీల్ అవుతారు 🤣🤣
Gadida (donkey) meeda tirige Yesu gurinchi ikkada endu ku Mr. Vadiki mana deshaniki sambadhmu ledu
Awesome గురువు గారు, మీరు Bullet మీద చిరంజీవి గారి లాగ style ga వున్నారు 🔥🔥🔥❤Jai Sri Ram🎉
Super గురువు గారు
ఈ రాత్రి కాల సమయమున బండి మీద సింహం😊 🙏జై గురు జి
❤
స్వామి మీరు సూపర్ అండి జై శ్రీ రామ్
వామ్మో durrrrrrrrrrrrrrrrrrrrrrrr అంటుంది బండి , సూపర్ గురువు గారు
Jai Shree Ram
హరే కృష్ణ ప్రభు 🙏🚩
స్వామి గారు 🙏🙏🙏
Swamiiii super
Ma guruji denikaina ready... 🙏 hare Krishna
గురువుగారు మీరు సూపర్ ఆండీ
సర్ మీరు టీటీడీ చైర్మన్ అయితే బాగుంటుంది
Same feeling 🎉🎉🎉🎉
🙏 Hare krishna 🙏 Guru garu 🙏
క్రైస్తవం మతం ఒక్క వ్యాపారం మాత్రమే ఎడారిలో వాటర్ ఉండదు వల్ల మతంలో మెటర్ ఉండదు
Jai Shree Ram
Sir okka sari aa questions comments tag chayandi...jai shree Ram
జై శ్రీరామ రక్ష 🛕🛕🕉🙏🇮🇳⛳️👌👌🚩🌹💪👋💯👏👏❤️✊️🤝
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🚩🕉️🚩హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🏿🙏🏿
Thank you sir🎉🎉🎉🎉🎉🎉
గల్లీలో గలీజ్ గాడు 😂😂😂😂 ఎరా. అమ్మాయిని వేసుకున్నావా నీ వల్లో 😂😂😂😂😂
అలాటి పనులు మీ church ⛪️ లో చేస్తారు రా...పాపి నా గొర్రె....
Mottam audio pettandi swami
Narmada nadhi nii chusina antha matrana mana papamulu sarva nasanam avutayi anni maa Guruvu Garu ayina VADDIPARTI PADMAKAR GARU CHEPARU... Narmada snanam moksam vaipu ku margam... Jai GuruDeva🙏🙏🙏... Jai Sri Ram🙏🙏🙏.... Jai Sri Krishna🙏🙏🙏... Om🕉namah 🙏shivaya💝💖💗
క్రైస్తవ్యం సంస్కారం కానీ నైతికత కానీ నేర్పదు. మనిషిగా దిగజారుస్తుంది.
ee mahanubhavuni gurinchi ento baaga chepparu, guruvu garu! Sri adibhatla narayana dasu gariki Jai!
Jai shree Ram.....
గురువు గారికి పాదాభివందనము 🙏 గురువు గారు నాది ఒక చిన్న సందేహము! మా పాత ఇంటికి పెయింటింగ్ వేయించి 10 నెలలు అవుతుంది. మా సోదరుడు కాలం చేసి 9 నెలలు అవుతుంది. ఇప్పుడు ఎటి సూతకంలో ఉన్నాము. అయితే మా సోదరుడు సంవత్సరికానికి మరలా ఇల్లు మొత్తం పెటింటింగ్ వేయించాలా...? మీ జవాబు కోసం ఎదురు చూస్తూ మీ శిష్యుడు. హరే కృష్ణ 🙏
Water tho wash cheyandi saripotundi ❤
@@pavankumarreddy3521 అంటే కొంతమంది మీలా చెప్పారు. కొంతమంది కచ్చితంగా పెయింటింగ్ వేయించాలి అంటున్నారు. ఏమి చెయ్యాలో అర్ధం అవ్వడం లేదు. నా సమస్య కు పరిస్కారం చెప్పిన మీకు ధన్యవాదములు 🫂
@@sathwiklucky8850 jai sri ram andi
@@pavankumarreddy3521 జై శ్రీ రామ్ 🚩 అండీ
Namaskaram🙏
నర్మద మాతాకీ జై🙏🚩💐
Title అదిరింది పని పాట లేదు అని నీది ఒక బ్రదుకేనా కుక్క ల వలే నక్క ల వలే సందులో భోందులవలే It is not known what message people like you are giving in the society
గురువు గారు ఇచ్చే massages హిందువులకు అర్థం అవుతాయి, మరి మీరేమిటో?
@@venkatalakshmi8712 మతం avaru chesaru హిందూవు నాకూ సందేహం దేవుడు మనిషిగా చేసాడు యవరు మతం వారు చేసారు అర్ధం కావటం లేదు
@@venkatalakshmi8712ప్రశ్న అడుగే ముందు హిందువు దేవుడు ఎవరి Radha manohar das adugu cheptadu Neku ardham avthundo ledo veldamu cheptunaye devudu okadu ani nuvvu question cheyu anthani fast ga
హరే కృష్ణ ప్రభూజీ 🙏🙏🙏
గురువు గారికి పాదాభివందనము 🙏 గురువు గారు నాది ఒక చిన్న సందేహము! మా పాత ఇంటికి పెయింటింగ్ వేయించి 10 నెలలు అవుతుంది. మా సోదరుడు కాలం చేసి 9 నెలలు అవుతుంది. ఇప్పుడు ఎటి సూతకంలో ఉన్నాము. అయితే మా సోదరుడు సంవత్సరికానికి మరలా ఇల్లు మొత్తం పెటింటింగ్ వేయించాలా...? మీ జవాబు కోసం ఎదురు చూస్తూ మీ శిష్యుడు. హరే కృష్ణ 🙏
జై విశ్వనాథ🙏
Jai sri ram guruji. Me contact num share cheyandi gurugaru konne douts unnai
9866957796